Stock Market: మార్కెట్‌లో ఐటీ, ఫార్మా జోరు..! 7 h ago

featured-image

8K News-20/03/2026 ఈరోజు భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 325.72 పాయింట్లు (0.44%) పెరిగి 74,532.96 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 112.35 పాయింట్లు (0.49%) లాభపడి 23,114.50 వద్ద క్లోజ్ అయింది. టెలికాం, ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు 1% నుంచి 2% వరకు పెరిగాయి. మిడ్‌క్యాప్ సూచీ 0.2% లాభపడగా, స్మాల్‌క్యాప్ సూచీ ఫ్లాట్‌గా ముగిసింది.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD